- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nayan Sarika: నడుము అందాలతో నయన్ సారిక హల్ చల్
నయన్ సారిక తాజాగా సూపర్ లుక్లో ఉన్న డ్రెస్ వేసుకొని, తాను వేసుకున్న కోట్ బటన్లన్నీ విప్పేసి, తన నడుము అందాలు ప్రదర్శితమయ్యేలా చేతులను నడుముపై పెట్టుకొని, అలాగే చేతులను పైకి లేపి తన అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను 'ఇన్ స్టా'లో పోస్ట్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: నయన్ సారిక 2024లో వచ్చిన గం గం గణేశా చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది. ఆ తర్వాత ఈమె ఆయ్ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.
ఇందులో నయన్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీకి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది.
తాజాగా ఈ నటి, శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన 'విష్ణు విన్యాసం'లో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇందులో ఈమె తన నటనతో, అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాల్లో తన అందాలను భారీగానే ఆరబోస్తున్న ఈ చిన్నది సోషల్ మీడియాలో కూడా అందుకు ఏమాత్రం తగ్గడం లేదు.
తాజాగా ఈమె తన 'ఇన్ స్టా'లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఈమె సూపర్ లుక్లో ఉన్న డ్రెస్ వేసుకొని, తాను వేసుకున్న కోట్ బటన్స్ మొత్తం విప్పేసి, తన నడుము అందాలు ప్రదర్శితమయ్యేలా చేతులను నడుంపై పెట్టుకొని, అలాగే చేతులను లేపి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
ఇందులో ఈ బ్యూటీ సూపర్ హాట్గా ఉండడంతో ఈ పిక్స్ అద్భుతమైన రీతిలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు లుకింగ్ గార్జియస్, బ్యూటిఫుల్, లవ్, ఫైర్ సింబల్ ఎమోజీలను కామెంట్లుగా పెడుతున్నారు.






