National Film Awards 2023: నందమూరి బాలకృష్ణ సినిమాకు ప్రతిష్ఠాత్మక అవార్డు

by Gantepaka Srikanth |

2023 సంవత్సరానికి జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది.

National Film Awards 2023: నందమూరి బాలకృష్ణ సినిమాకు ప్రతిష్ఠాత్మక అవార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: 2023 సంవత్సరానికి జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఎంపికైన చిత్రాలను జ్యూరీ శుక్రవారం అనౌన్స్ చేసింది. అన్ని భాషల నుంచి చిత్రాలను ఎంపిక చేసింది. మొత్తం 15 విభాగాల్లో అవార్డులు ప్రకటించింది.

జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం - భగవంత్ కేసరి

జాతీయ ఉత్తమ హిందీ చిత్రం - కథల్

జాతీయ ఉత్తమ తమిళ చిత్రం - పార్కింగ్

ఉత్తమ దర్శకుడు - పీయూష్ ఠాకూర్ (ద ఫస్ట్ ఫిల్మ్)

ఉత్తమ సంగీత దర్శకుడు - ప్రణీల్ దేశాయ్ (ద ఫస్ట్ ఫిల్మ్)

ఉత్తమ కథా రచయిత - చిదానంద నాయక్ (కన్నడ)

ఉత్తమ లఘు చిత్రం - గిద్ధ్ ద స్కావెంజర్ (హిందీ)

ఉత్తమ ఎడిటింగ్ - నీలాద్రి రాయ్ (మావింగ్ ఫోకస్)

Next Story