- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విలన్‌గా నారా రోహిత్.. ఆ స్టార్ హీరోకు ధీటుగా..
by Sujitha Rachapalli |
విక్టరీ వెంకటేశ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47 (AK 47)’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.

X
దిశ, సినిమా : విక్టరీ వెంకటేశ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47 (AK 47)’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ సహ నిర్మాత. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా వస్తున్న సినిమా షూటింగ్ పూర్తి స్థాయిలో జరుగుతోంది. సమ్మర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. కాగా ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరో నారా రోహిత్ పోలీస్‌గా కనిపించబోతున్నాడని.. విలన్ అవతార్‌లో మెప్పించబోతున్నాడని టాక్. నిజానికి ఈ యాంటీ కాప్ రోల్ రోహిత్‌కు ‘పుష్ప’ సినిమాకే దక్కింది. కానీ అనివార్య కారణాల వల్ల చేయలేకపోగా.. షెకావత్ క్యారెక్టర్ ఫాహద్ ఫాజిల్ చేశాడని తెలుస్తోంది.
Next Story






