- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నవ్వులు పూయిస్తోన్న నారా రోహిత్ సుందరకాండ చిత్ర ట్రైలర్
నారా రోహిత్ హీరోగా నటిస్తున్న తాజా ‘సుందరకాండ’.

X
దిశ, వెబ్‌డెస్క్: నారా రోహిత్ హీరోగా నటిస్తున్న తాజా ‘సుందరకాండ’. ఈ సినిమాకు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నారా రోహిత్ సరసన వ్రితి వాఘాని హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ఆగస్టు 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నామని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సుందరకాండ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. రిలీజ్ అయిన కొన్ని క్షణాల్లోనే ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ లభిస్తోంది. ఇందులో హీరో పెళ్లి కష్టాలు ప్రధానంగా తీర్చిదిద్దిన ట్రైలర్ జనాల్ని కడుపు ఉబ్బేలా నవ్విస్తోంది.
Next Story






