- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ పార్టీ జెండాను చేత పట్టిన నందమూరి హీరో.. నెట్టింట వీడియోలు హల్‌చల్
నందమూరి హీరో కల్యాణ్ రామ్(Nandamuri Hero Kalyan Ram) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి హీరో కల్యాణ్ రామ్(Nandamuri Hero Kalyan Ram) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘తొలి చూపులోనే’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. అభిమన్యు, అతనొక్కడే, అసాధ్యుడు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించాడు. పటాస్, బింబిసార సినిమాలతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం అర్జున్ S%వైజయంతి చిత్రం(Arjun S% Vyjayanthi Movie)తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో పాటు విడుదలకు సిద్ధంగా ఉన్నది.
ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలు, ఫొటోలు ప్రేక్షలను మెప్పించాయి. తాజాగా కల్యాణ్ రామ్(Kalyan Ram) ఏపీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున చేరుకొని ఘన స్వాగతం పలికారు. టీడీపీ(TDP) జెండాలతో గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల జెండాలను చేతపట్టుకొని అభిమానులకు చూపించారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, అర్జున్ సన్నాఫ్ వైజయంతి(Arjun S% Vyjayanthi) చిత్రాన్ని కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించగా.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రలో నటిస్తోంది.
తెలుగుదేశం జెండా తో నందమూరి కళ్యాణ్ రామ్#TDP pic.twitter.com/8IZC7lk1MT
— M9 NEWS (@M9News_) March 31, 2025






