- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NC24 టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ అప్డేట్.. ఆకట్టుకుంటోన్న BTS వీడియో
యువ సామ్రాట్ నాగ చైతన్య ప్రజెంట్ నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ NC24 చేస్తున్నారు.

దిశ, సినిమా: యువ సామ్రాట్ నాగ చైతన్య ప్రజెంట్ నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ NC24 చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP (SVCC), సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మక బ్యానర్లపై BVSN ప్రసాద్, సుకుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. ‘తండేల్’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాగచైతన్య కెరీర్‌లో 24వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీపై ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్‌లో కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు షూటింగ్ సెట్ వీడియో షేర్ చేస్తూ.. ‘ఇంత పెద్ద కలకి అంతే గొప్ప ప్రపంచం అవసరం.. NC24 కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్ నుంచి మా కృషిని ఒక చిన్న BTS వీడియో ద్వారా చూపిస్తున్నాము.. నవంబర్ 23న టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో బిగ్ సెలబ్రేషన్ జరుపుకుందాం’ అంటూ తెలిపారు. లింక్






