నాగచైతన్యకు టాలీవుడ్ హీరోయిన్‌తో ఆ పని చేయడం చాలా ఇష్టమట.. ఆమె ఎవరంటే?

by Disha Web Desk 6 |
నాగచైతన్యకు టాలీవుడ్ హీరోయిన్‌తో ఆ పని చేయడం చాలా ఇష్టమట.. ఆమె ఎవరంటే?
X

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని హీరో నాగచైతన్య, సమంత ‘ఏ మాయ చేసావే’ సినిమాలో కలిసి నటించిన తర్వాత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిగా ఉంటున్నారు. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఇద్దరు ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇటీవల వేణు స్వామి నాగచైతన్య జాతకం బాగుంటుందని ఆయన సినిమాల్లో సక్సెస్ అవుతారని వెల్లడించిన విషయాలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉంటే సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో పాల్లొని తనకు ఓ హీరోయిన్ లిప్ కిస్ అంటే ఇష్టమని చెప్పి అందరికీ షాకిచ్చాడు. ఆమె ఎవరో కాదు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆయన మాజీ భార్య సమంతతో లిప్‌కిస్ అంటే చాలా ఇష్టమని చెప్పాడట. దీంతో అది తెలిసిన వారు విడాకులు ఇచ్చినప్పటికి కూడా సామ్‌పై ప్రేమ తగ్గలేదని అనుకుంటున్నారు.

Read More: ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కు మరో అరుదైన గౌరవం



Next Story