హైద‌రాబాద్ వీధుల్లో చైతూ..కారులో చ‌క్క‌ర్లు కొడుతూ

by velandi.Saikiran |   (  Updated:2025-10-22 08:15:56  IST  )

హైదరాబాద్ వీధుల్లో కారులో చెక్కర్లు కొడుతూ కనిపించారు నాగచైతన్య. కార్లు విపరీతంగా కొనుగోలు చేసే

హైద‌రాబాద్ వీధుల్లో చైతూ..కారులో చ‌క్క‌ర్లు కొడుతూ
X

దిశ‌, వెబ్ డెస్క్ : అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జున వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగ చైతన్య ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఇటీవల కాలంలోనే తండేల్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు నాగచైతన్య. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ వీధుల్లో కారులో చెక్కర్లు కొడుతూ కనిపించారు నాగచైతన్య. కార్లు విపరీతంగా కొనుగోలు చేసే నాగచైతన్య, తనకు ఇష్టమైన రెడ్ కారులో హైదరాబాద్ లో తానే డ్రైవింగ్ చేస్తూ తెగ తిరిగేసారు.

దీపావళి మూడులో ఉన్న నాగచైతన్య, అలా సరదాగా బయటికి వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కారులో వెళ్తున్న నాగ చైతన్యను చూసి, ఓ మహిళ ఆశ్చర్యానికి గురైంది. దీంతో ఆమె దగ్గర కారు ఆపి, కాసేపు ముచ్చటించాడు నాగ చైతన్య. ఈ వీడియోలో ఆ సంఘటన హైలెట్ గా నిలిచింది. సమంతకు విడాకులు ఇచ్చిన నాగచైతన్య, ఇటీవల కాలంలోనే శోభితాను రెండో పెళ్లి చేసుకున్నాడు. క్లిక్

READ MORE .....

ఛీ..ఛీ.. 65 ఏళ్ల సీనియర్ హీరోయిన్.. 21 ఏళ్ల నటుడితో ఎఫైర్.. ఇండస్ట్రీలో దుమారం

Next Story