Nabha Natesh: ఘాటు పోజులతో అబ్బా అనిపిస్తున్న నభా.. సో హాట్ బూబ్స్ అంటూ కామెంట్స్

by I. Sairam |

‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukundhuvate) మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన బోల్డ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Nabha Natesh: ఘాటు పోజులతో అబ్బా అనిపిస్తున్న నభా.. సో హాట్ బూబ్స్ అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukundhuvate) మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన బోల్డ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫస్ట్ సినిమాతోనే ఆడియన్స్ దృష్టిలో పడిన ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించు కున్నప్పటికీ అనుకున్నంతగా స్టార్ డమ్ అయితే రాలేదు. కానీ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’(Ismart Shankar) సినిమాతో మంచి విజయం సాధించింది.

దీంతో ఈ అమ్మడు గ్రాఫ్ చేంజ్ అయిపోయి టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు. ప్రజెంట్ నిఖిల్(Nikhil) సరసన ‘స్వయంభు’(Swayambhu) మూవీలో యాక్ట్ చేస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో పిచ్చెక్కిస్తుంది. వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

తాజాగా నభా తన ఇన్‌స్టాలో కొన్ని బోల్డ్ ఫొటోస్ షేర్ చేసింది. అందులో బైక్ మీద కూర్చుని, పక్కన నిలబడి హాట్ షో చేసింది. నావెల్ పార్ట్ కనిపించేలా, చెస్ట్ భాగాలు కనిపించేలా ఉన్న పిక్స్‌ను షేర్ చేస్తూ అబ్బా అనిపించింది. ఇక ఈ పోస్ట్‌కు.. ‘నా సొంత ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ గాథలో’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు సో హాట్ బూబ్స్ అంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story