Nabha Natesh : యంగ్ బ్యూటీ అందాల దాడి.. ఈసారి డోస్ గట్టిగానే పెంచింది

by Pulgam srinivas |   (  Updated:2026-02-18 14:01:55  IST  )

తాజాగా నభా నటేష్ హాట్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

Nabha Natesh : యంగ్ బ్యూటీ అందాల దాడి.. ఈసారి డోస్ గట్టిగానే పెంచింది
X

దిశ, వెబ్ డెస్క్ : మోస్ట్ బ్యూటిఫుల్ నటి నభా నటేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2018లో విడుదల అయిన 'నన్ను దోచుకుందువటే' అనే చిత్రంతో ఈమె తెలుగు తెరకు పరిచయం అయింది. కానీ ఈమె నటించిన మొదటి చిత్రం ప్లాప్ అయింది. ఆ సినిమా ద్వారా ఈ బ్యూటీకి పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ ఆ తర్వాత తక్కువ కాలంలోనే 'ఇస్మార్ట్ శంకర్'తో సాలిడ్ విజయం దక్కింది.

ఈ మూవీతో ఈమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాలో అవకాశాలు రావడం మొదలైంది. ఈ హీరోయిన్ కూడా అనేక సినిమాలను ఓకే చేస్తూ వెళ్ళింది. అందులో కొన్ని మంచి విజయాలను సాధించాయి. అలా కెరియర్ సూపర్ స్పీడ్ గా వెళుతున్న సమయంలోనే ఈ నటికి చిన్న యాక్సిడెంట్ జరిగింది.

దాంతో కొంత కాలం పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇక కొంతకాలం సినిమాలకు దూరం అయింది. మళ్లీ నభా నటేష్ రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే ప్రియదర్శి హీరోగా రూపొందిన 'డార్లింగ్' సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఈ యాక్ట్రెస్ ప్రస్తుతం స్వయంభు, నాగబంధం, టైసన్ నాయుడు చిత్రాల్లో నటిస్తోంది. ఈ మూడింటిలో కనీసం రెండు సినిమాలు మంచి విజయాలను సాధించినా నభా నటేష్ క్రేజ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈమె ఎన్నో సినిమాల్లో తన అందాలను భారీ స్థాయిలో ఆరబోసింది.

సినిమాల్లో ఏ రేంజ్ లో అందాలను ఒలకబోస్తుందో బయట కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సూపర్ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ను వేసుకొని తన ఎద, నడుము మరియు బ్యాక్ అందాలు హైలెట్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.

Next Story