- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిమ్ డ్రెస్‌లో కుర్రకారును ఫిదా చేసిన నభా నటేష్
జిమ్ వేర్‌లో గ్లామర్ షో చేసిన నభా నటేష్

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ బ్యూటీ నభా నటేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ భామ ప్రస్తుతం స్వయంభు, నాగబంధం వంటి రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.
భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలు విజయాలు సాధిస్తే నభా నటేష్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సినిమాల్లో తన అందం, నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్‌లో సందడి చేస్తోంది. తాజాగా నభా నటేష్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ఫోటోల్లో ఆమె స్కై బ్లూ కలర్ టైట్ జిమ్ అవుట్‌ఫిట్‌లో స్టైలిష్ స్టిల్స్ ఇస్తూ కనిపించింది. పొడవాటి జడ, ట్రెండీ లుక్, డ్రెస్‌కు భిన్నంగా ఉన్న షూస్ ఆమె స్టైల్‌ను మరింత హైలైట్ చేశాయి.
మొత్తంగా జిమ్ లుక్‌లో నభా నటేష్ సూపర్ హాట్‌గా కనిపించడంతో అభిమానులు ఈ ఫోటోలను భారీగా షేర్ చేస్తున్నారు.
Photos Courtesy: Instagram






