- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాడి చెట్టులా ఎదిగాడు కానీ కూసింత ఇంగిత జ్ఞానం లేదు.. రానాపై నా అన్వేషణ సంచలన వీడియో..
by Sujitha Rachapalli |
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు హీరో రానాకు నోటీసులు జారీ అయ్యాయి. విచారణకు హాజరుకావాలని ఆదేశాలు కూడా వచ్చాయి. కానీ బిజీ షెడ్యూల్స్ కారణంగా మరింత టైమ్ కావాలని కోరాడు హీరో. ఈ సందర్భంగా రానాపై ఓ వీడియో

X
దిశ, వెబ్ డెస్క్ : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు హీరో రానాకు నోటీసులు జారీ అయ్యాయి. విచారణకు హాజరుకావాలని ఆదేశాలు కూడా వచ్చాయి. కానీ బిజీ షెడ్యూల్స్ కారణంగా మరింత టైమ్ కావాలని కోరాడు హీరో. ఈ సందర్భంగా రానాపై ఓ వీడియో రిలీజ్ చేశాడు. రేవిలో తాటి చెట్టులా ఎదిగాడు కానీ కూసింత ఇంగిత జ్ఞానం లేదని విమర్శించాడు. కాసింత కూడా బుర్ర లేదంటూ విమర్శలు గుప్పించాడు.
నిజానికి రానా పెద్ద హీరో.. వేల కోట్లు ఆస్తి ఉంది.. సినిమాలు తీస్తే వందల కోట్లు సంపాదించొచ్చు.. కానీ నటించి, కష్టపడిన దానికంటే చిటికెలో కోట్లు కుమ్మరిస్తరు. మా లాంటి వాళ్లకే ఐదు, ఆరు కోట్లు ఇస్తే.. బాహుబలి నటుడికి వందల కోట్లలో ఇస్తారు..కానీ నాకో డౌట్ ’ అంటూ వీడియోలో పలు ప్రశ్నలు లేవనెత్తాడు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. జాగ్రత్త బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






