- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Lokesh Kanagaraj: లోకేశ్‌కు జతగా బ్యూటిఫుల్ మీరోయిన్.. సినిమా కోసం వెయిటింగ్ అంటున్న ఫ్యాన్స్
ఖైదీ, విక్రమ్, కూలీ వంటి యాక్షన్ చిత్రాలతో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.

దిశ, సినిమా: ఖైదీ, విక్రమ్, కూలీ వంటి యాక్షన్ చిత్రాలతో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. ఇప్పటి వరకు ఈయన డైరెక్టర్‌గానే కాకుండా సమర్పకుడిగా కూడా పలు సినిమాలు తెరకెక్కించాడు. అయితే.. ఈయన ఇప్పుడు హీరోగా మారుతున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అలాగే.. గతంలో శృతి హాసన్‌తో కలిసి లోకేశ్ ఒక మ్యూజిక్ ఆల్బమ్‌లో కూడా నటించడంతో ఆయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో లోకేశ్ హీరోగా వస్తున్న సినిమా అనౌన్స్‌మెంట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
దీనికి ‘కెప్టెన్ మిల్లర్’ ఫేమ్ డైరెక్టర్ అరుణ్ మతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తుండగా.. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారట. ప్రస్తుతం ప్రీ- ప్రొడక్షన్ పనులు జరుగుతున్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ మిర్నా మీనన్‌ను ఫైనల్ చేశారట మేకర్స్. కాగా.. ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రాబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. Link






