గ్లామరస్ లుక్‌లో మౌని రాయ్.. హాట్ టాపిక్‌గా మారిన ఫోటోలు

by Pulgam srinivas |

స్టైలిష్ ఫోజులతో ఆకట్టుకున్న మౌని రాయ్.. నెట్టింట వైరల్

గ్లామరస్ లుక్‌లో మౌని రాయ్.. హాట్ టాపిక్‌గా మారిన ఫోటోలు
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ తన గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు స్టైలిష్ ఫోటోలు, గ్లామరస్ లుక్స్‌ను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది.



దీంతో రోజురోజుకూ ఆమె ఫాలోవర్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఫిట్‌నెస్‌ను అద్భుతంగా మెయింటైన్ చేస్తూ స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటున్న మౌని రాయ్ తాజాగా మరోసారి తన లేటెస్ట్ ఫోటోలతో నెట్టింట సందడి చేసింది.



ఇటీవల ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని సూపర్ లుక్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో మౌని వైట్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్‌లో ఉన్న స్టైలిష్ డ్రెస్‌లో ఆకట్టుకుంది.




ట్రెండీ అవుట్‌ఫిట్‌తో వివిధ స్టైలిష్ పోజులు ఇస్తూ అభిమానులను మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా కురులను అందంగా ముడి వేసుకుని అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించింది.




మొత్తంగా మౌని లేటెస్ట్ లుక్ నెటిజన్లను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

Photos Courtesy: Instagram

Next Story