- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mouni Roy: బీచ్‌లో ఆ అందాలను ఆరబోస్తున్న హాట్ బ్యూటీ
తాజాగా మౌని రాయ్ సముద్రం ఒడ్డున నిలబడి తన హాట్ అందాలను ఒలకబోసే విధంగా ఒక ఫోటోను పోస్ట్ చేసింది. అందులో ఈ బ్యూటీ నల్ల కళ్ళజోడు పెట్టుకుని స్టైలిష్ లుక్లో అదరగొట్టింది.

దిశ, వెబ్ డెస్క్: సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని సినిమాల్లో కూడా రాణించిన బ్యూటీలలో మౌని రాయ్ ఒకరు. ఈమె నాగిని అనే హిందీ సీరియల్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాలలో అవకాశాలను దక్కించుకుంది.
కొంతకాలం క్రితం బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన బ్రహ్మాస్త్ర చిత్రంలో ఈమె నటించింది. ఇందులో ఆలియా భట్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో మౌని రాయ్ విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ సినిమాను తెలుగులో బ్రహ్మాస్త్రం అనే టైటిల్తో విడుదల చేశారు. ఈ మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో చాలా వరకు వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి.
తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన 'ఇన్ స్టా'లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ బ్యూటీ సముద్రం ఒడ్డున నిలబడి తన హాట్ అందాలను ఒలకబోసే విధంగా ఒక ఫోటోను పోస్ట్ చేసింది. అందులో ఈ బ్యూటీ నల్ల కళ్ళజోడు పెట్టుకుని స్టైలిష్ లుక్లో అదరగొట్టింది.
ఇక మరికొన్ని ఫోటోలలో ఈమె చాలీచాలని వైట్ కలర్ జాలీ డ్రెస్ వేసుకొని కొంటె చూపులతో కవ్విస్తూ కుర్రకారు మనసు దోచుకుంటుంది. మౌని రాయ్ తాజాగా పోస్ట్ చేసిన ఈ పిక్స్ కుర్రకారు మనసు దోచుకుంటున్నాయి. ఈ బ్యూటీ తాజాగా 'ఇన్ స్టా'లో పోస్ట్ చేసిన ఈ ఫోటోకు లైక్స్, కామెంట్స్ వెల్లువలా వస్తున్నాయి.






