కుంభమేళా మోనాలిసా తెలుగు సినిమా అప్‌డేట్

by Sujitha Rachapalli |

కుంభమేళా గర్ల్ మోనాలిసా కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘లైఫ్’. సాయి చరణ్ హీరోగా వెంగమాంబ క్రియేషనర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీకి శ్రీను కోటిపాటి దర్శకులు కాగా అంజన్న నిర్మాత. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా..

కుంభమేళా మోనాలిసా తెలుగు సినిమా అప్‌డేట్
X

దిశ, సినిమా : కుంభమేళా గర్ల్ మోనాలిసా కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘లైఫ్’. సాయి చరణ్ హీరోగా వెంగమాంబ క్రియేషనర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీకి శ్రీను కోటిపాటి దర్శకులు కాగా అంజన్న నిర్మాత. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు మేకర్స్. కాగా ఈ చిత్రంలో సయాజీ షిండే, సీనియర్ నటుడు సురేష్, ఆమని, తులసి, రచ్చ రవి కీలక పాత్రలు పోషిస్తుండగా.. మురళీ మోహన్ రెడ్డి డీవోపీగా, బేబీ సురేష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. సుకుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Next Story