- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హృదయం నిశ్శబ్దంగా బద్ధలైంది.. మెహ్రీన్ సెన్సేషనల్ పోస్ట్
by Sujitha Rachapalli |
బాలీవుడ్ సైయారా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. థియేటర్స్ అన్నీ ఎమోషనల్ సీన్స్‌తో నిండిపోతున్నాయి. యూత్ చాలా మంది కథకు కనెక్ట్ అవుతూ.. కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో తెలుగు హీరోయిన్ ఈ మూవీకి సంబంధించిన రివ్యూ ఇచ్చింది. ‘సైయారా ఇప్పుడే చూశాను,

X
దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ సైయారా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. థియేటర్స్ అన్నీ ఎమోషనల్ సీన్స్‌తో నిండిపోతున్నాయి. యూత్ చాలా మంది కథకు కనెక్ట్ అవుతూ.. కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో తెలుగు హీరోయిన్ ఈ మూవీకి సంబంధించిన రివ్యూ ఇచ్చింది. ‘సైయారా ఇప్పుడే చూశాను, నిజంగా ఇంకా ఆ భావోద్వేగంలోనే ఉన్నాను. ఇది కేవలం సినిమా కాదు.. ఒక భావన. అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ చిత్రం, నీ హృదయాన్ని నిశ్శబ్దంగా బద్దలు చేసి, మళ్లీ ఆ గాయాన్ని ఓదార్చే క్షణాలతో నిండి ఉంది. కథ, సంగీతం, నిశ్శబ్దం... ప్రతీ ఒక్కటీ సంపూర్ణంగా కుదిరింది. ఇది కేవలం ప్రేమకథ కాదు.. ఆసక్తి, విడిచిపెట్టడం, పట్టుకోవడం, మరొకరిలో నిన్ను గుర్తించడానికి సంబంధించింది. ఇంత హార్డ్‌గా నన్ను తాకుతుందని ఊహించలేదు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను’ అని చెప్పకొచ్చాడు.
Next Story






