- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బికినీ అందాలతో టెంపరేచర్ పెంచేస్తున్న మెహ్రీన్ పిర్జాదా
గ్లామర్ డోస్ పెంచిన మెహ్రీన్.

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
2016లో విడుదలైన 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ, తొలి సినిమాతోనే మంచి విజయంతో పాటు ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది.
ఆ తర్వాత వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలం స్టార్ హీరోయిన్‌గా వరుస సినిమాలతో అలరించిన మెహ్రీన్‌కు ప్రస్తుతం అవకాశాలు కొంత తగ్గినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్‌తో ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంది.
తాజాగా మెహ్రీన్ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బికినీ అవుట్‌ఫిట్‌లో స్టైలిష్‌గా కనిపిస్తూ తన గ్లామర్‌తో అభిమానులను ఫిదా చేసింది.
ఆమె హాట్ లుక్, కిల్లింగ్ పోజులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుండగా, ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతున్నాయి.






