- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేఘాలు కమ్మినయ్.. బెడ్‌రూంలో ఒంటిపై బట్టలు ఊడినయ్.. ఇంకా ఉడుకు రక్తం ఎలా ప్రవహిస్తుందో చూపించాలా..?
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ మేఘా శుక్లా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సినిమాల విషయంలో డిజాస్టర్ కెరీర్ అయినా..

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ యంగ్ హీరోయిన్ మేఘా శుక్లా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సినిమాల విషయంలో డిజాస్టర్ కెరీర్ అయినా.. ఇన్‌ఫ్లుయన్సర్‌గా మాత్రం రప్ఫాడిస్తోంది. అందాల ఎర వేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. బట్టలు వేసుకుందా లేదా అనేంత ఘోరంగా బోల్డ్ షో చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా కూడా ఇదే తరహా ఫొటోలు షేర్ చేసి నెట్టింటిని షేక్ చేస్తుంది. ‘షో మీ యువర్ బ్లడ్ ఫ్లోస్’ అనే క్యాప్షన్‌తో పెట్టిన పిక్స్.. నిజంగానే యూత్ రక్తం ఉరకడం కాదు పరుగెత్తేలా చేస్తోంది. అసలే వర్షాకాలం.. హాట్ హాట్ పిక్స్.. షేర్ చేస్తుంటే ఉడుకు రక్తం ప్రవహించకుండా ఉంటుందా అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. జస్ట్ ఇన్నర్, బ్రా.. బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో.. ఆమె ఒంటిపై మరింత హాట్‌గా కనిపిస్తున్నాయంటున్నారు. హో డ్యామ్ బ్యూటీ అంటూ యంగ్ బ్యూటీ అందాలను ఆస్వాదిస్తున్నారు.






