Megha Shukla : హ్యాపీ హోలీ చెప్పి అందాల బాంబు పేల్చిన నగ్న సుందరి

by Pulgam srinivas |   (  Updated:2026-03-04 11:51:15  IST  )

Megha Shukla : హ్యాపీ హోలీ చెప్పి సోషల్ మీడియాని షేక్ చేస్తున్న హాట్ బ్యూటీ

Megha Shukla : హ్యాపీ హోలీ చెప్పి అందాల బాంబు పేల్చిన నగ్న సుందరి
X

దిశ, వెబ్ డెస్క్ : మోస్ట్ హాటెస్ట్ బాలీవుడ్ బ్యూటీ మేఘా శుక్లా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె సినిమాలతో కంటే కూడా సోషల్ మీడియాతో ఎక్కువ అలజడి సృష్టిస్తుంది.

ఈ అందాల భామ 'కథల్: ఏ జాక్ ఫ్రూట్' అనే చిత్రంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమెకు వరుసగా సినిమాల్లో అవకాశాలు రావడం లేదు. కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం రోజురోజుకూ ఫాలోయింగ్ను పెంచుకుంటూ వస్తుంది.

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో చాలా వరకు వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి.

నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను తన అభిమానులతో పంచుకోవడం, హాట్ ఫోటోలను పోస్ట్ చేయడంతో ఈమె క్రేజ్ సోషల్ మీడియాలో విపరీతంగా పెరిగిపోతుంది. ఇక హోలీ సందర్భంగా కూడా ఈ హాట్ బ్యూటీ అందాల బాంబు పేల్చింది.

తాజాగా ఈ బ్యూటిఫుల్ బేబీ "హ్యాపీ హోలీ" అని క్యాప్షన్ పెట్టి... చీర కట్టుకొని, నీటిలో మునిగి బయటికి తేలి, తన నల్లని కురులను గాలికి వదిలేసి, తడిసిన దుస్తుల్లో తన వెరీ హాట్ అందాలు ఒలకబోసేలా ఫోటోకి స్టిల్ ఇచ్చింది.

ఇందులో ఈమె సూపర్ లుక్లో ఉండడంతో ఒక్కసారిగా ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మేఘా శుక్లా హ్యాపీ హోలీ అని మెన్షన్ చేస్తూ ఈ ఫోటోను పోస్ట్ చేయడంతో అనేకమంది దీనికి హ్యాపీ హోలీ అని, కొంతమంది బ్యూటిఫుల్, సూపర్ అని ఇలా రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

Next Story