నెట్టింట బోల్డ్ షోతో రచ్చ చేస్తున్న మెగా హీరోయిన్.. బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-07 08:39:32  IST  )

‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

నెట్టింట బోల్డ్ షోతో రచ్చ చేస్తున్న మెగా హీరోయిన్.. బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. తాజాగా ఈ భామ బాలకృష్ణ(Balakrishna) సరసన ‘డాకు మహారాజ్’(Daku Maharaj) సినిమాలో నటించింది.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో విందును వడ్డిస్తున్నది ప్రగ్యా జైస్వాల్. అలా ప్రతి రోజు వెరైటీ డ్రెసెస్‌తో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ప్రగ్యా తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో గ్రీన్ కలర్ డ్రెస్‌లో లో దుస్తులు కనిపించేలా హాట్ బోల్డ్ షో చేసింది.

అలాగే హీరోయిన్ రకుల్‌తో పాటు మరికొందరు ఫ్రెండ్స్‌తో ఫొటోస్ దిగింది. ఇక వాటికి.. ‘ఉలువాటులో ఒక రోజు - స్నేహితులు, సరదా, ఆహారం & కొంత సాహసం పరిణామాలను & చిరునవ్వులను చూడటానికి కుడివైపుకు స్వైప్ చేయండి’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story