Chiru vs PK: మెగా క్లాష్.. తొలిసారి పోటీ పడబోతున్న అన్నాదమ్ములు?

by Sujitha Rachapalli |

సెస్టెంబర్‌లో మెగా బ్రదర్స్ సందడి చేయబోతున్నారు. బాక్సాఫీసును షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తొలిసారి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ పడబోతున్నారు. విశ్వంభరతో చిరు

Chiru vs PK: మెగా క్లాష్.. తొలిసారి పోటీ పడబోతున్న అన్నాదమ్ములు?
X

దిశ, వెబ్‌ డెస్క్: సెస్టెంబర్‌లో మెగా బ్రదర్స్ సందడి చేయబోతున్నారు. బాక్సాఫీసును షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తొలిసారి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ పడబోతున్నారు. విశ్వంభరతో చిరు.. ఓజీతో పవన్.. బాక్సాఫీస్‌ రూల్‌ చేసేందుకు ఫుల్లు ప్లాన్‌తో వచ్చేస్తున్నారు. ఇప్పటికే విశ్వంభర సెప్టెంబర్ 18న రిలీజ్‌ డేట్ ఫిక్స్ చేసుకుంది. వీఎఫ్ఎక్స్ వర్క్ ఆల్మోస్ట్ అయిపోగా.. ఓటీటీ డీల్స్ కూడా ఫైనల్ స్టేజీలో ఉన్నాయి. జూలై చివరి వీక్‌లో రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ అఫిషియల్‌గా వచ్చే అవకాశముంది. THEY CALL HIM OG.. సెప్టెంబర్ 25న లాక్ అయినట్లు సమాచారం. రిలీజ్ ప్లాన్స్‌లో చేంజెస్ లేనట్లే. కాగా మెగా బ్రదర్స్ రూలింగ్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

Next Story