బికినీలో క్లియర్‌గా అన్నీ చూపించేసిన మెగా బ్యూటీ..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-07-04 16:31:30  IST  )

‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

బికినీలో క్లియర్‌గా అన్నీ చూపించేసిన మెగా బ్యూటీ..
X

దిశ, వెబ్‌డెస్క్: ‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. తాజాగా ఈ భామ బాలకృష్ణ(Balakrishna) సరసన ‘డాకు మహారాజ్’(Daku Maharaj) సినిమాలో నటించింది. ఇక ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు భారీగా కలెక్షన్లు కూడా రాబట్టింది. ప్రస్తుతం ఈ చిన్నది ఒకటి రెండు ప్రాజెక్టులతో బిజీ ఉంది.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో విందును వడ్డిస్తున్నది ప్రగ్యా జైస్వాల్. అలా ప్రతి రోజు వెరైటీ డ్రెసెస్‌తో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ప్రగ్యా తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బికినీలో రెచ్చిపోయింది. బాడీ పార్ట్స్ అన్నీ క్లియర్‌‌గా కనిపించేలా హాట్ షో చేసింది. బాత్‌రూమ్‌లో ఫొన్ పట్టుకుని సెల్ఫీ తీసుకుంటున్న ఫొటోను షేర్ చేయడంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు హీరోయిన్స్‌కు ఈ మధ్య అద్దు హదుపు లేకుండా పోతున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు.

READ MORE ....

Nude Video Call : న్యూడ్ వీడియో కాల్‌కు 25వేలు.. ఆ హీరోయిన్ బండారం బట్టబయలు.. రెండు నెలల్లో పది కోట్ల సంపాదన(...

Next Story