- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పింక్ డ్రెస్సులో పిచ్చెక్కిస్తున్న మెగా బ్యూటీ.. ఆ స్ట్రక్చర్ ఏంట్రా బాబు అలా ఉందంటూ కామెంట్స్
‘పిల్ల నువ్వులేని జీవితం’(Pilla Nuvvu Leni Jeevitham) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రెజీనా కసాండ్రా(Regina Cassandra) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘పిల్ల నువ్వులేని జీవితం’(Pilla Nuvvu Leni Jeevitham) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రెజీనా కసాండ్రా(Regina Cassandra) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే మంచి విజయం సాధించింది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటించి మెప్పించింది. అయితే చివరిగా ‘శాకిని డాకిని’(Shakini Dakini) మూవీలో నటించిన ఈ బ్యూటీ మళ్ళీ తెలుగులో కనిపించలేదు. కానీ బాలీవుడ్(Bollywood)లో వరుస సినిమాలు, సిరీస్‌లు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. అలా రీసెంట్‌గా ‘జాట్’(Jaat) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టింది.
ఇదిలా ఉంటే.. ఓ పక్క సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మరోపక్క సోషల్ మీడియా(Social Media)లోనూ అందాల జాతరతో అదరహో అనిపిస్తుంది. స్టన్నింగ్, బోల్డ్ ఫొటో షూట్స్‌తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా రెజీనా తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని పిక్స్ షేర్ చేసింది. పింక్ కలర్ డ్రెస్సులో ఎద అందాలతో పాటు థైస్ చూపిస్తూ పోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు ఆ స్ట్రక్చర్ ఏంట్రా బాబు అలా ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు.






