ఇన్నర్‌వేర్‌లో ఫ్రంట్, బ్యాక్ అందాలు చూపిస్తూ హీట్ పుట్టిస్తున్న మెగా బ్యూటీ.. బోల్డ్ కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-26 13:45:14  IST  )

యంగ్ హీరోయిన్ నభా నటేష్(Nabha Natesh) ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ఇన్నర్‌వేర్‌లో ఫ్రంట్, బ్యాక్ అందాలు చూపిస్తూ హీట్ పుట్టిస్తున్న మెగా బ్యూటీ.. బోల్డ్ కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ నభా నటేష్(Nabha Natesh) ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక ఆ తర్వాత మాస్ మహా రాజా రవితేజ, సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas)వంటి చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’(iSmart Shankar) మూవీతో హిట్ అందుకుని తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. కానీ ఆ తర్వాత చేసిన చిత్రాలు పెద్దగా హిట్ సాధించలేకపోయాయి. నభా నటేష్ గత ఏడాది ‘డార్లింగ్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘స్వయంభు’ (Swayambhu)సినిమాలో నటిస్తోంది. అయితే నిఖిల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ (Samyuktha Menon)కూడా కనిపించనుంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ జానర్‌లో రాబోతున్న ఈ సినిమాను భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా లెవల్‌లో విడుదల కాబోతుంది. ఈ చిత్రం ప్రకటించి చాలా రోజులే అవుతున్నప్పటికీ అప్డేట్స్ మాత్రం విడుదల కావడం లేదు. అయితే నభా నటేష్ ఓ వైపు షూటింగ్‌లో పాల్గొంటూనే సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటుంది. నిత్యం తన ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు ట్రీట్ ఇస్తోంది. తాజాగా, నభా నటేష్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇన్నర్‌వేర్‌లో ఫ్రెంట్, బ్యాక్ అందాలు చూపిస్తున్న ఫొటోలు షేర్ చేసింది. ఇందులో వైట్ కలర్ బ్రా ధరించిన ఆమె బ్లూ ట్రాక్ పాంట్‌లో కనిపించింది. ఇందులో ఆమె ఎద, నడుము అందాలు చూపిస్తూ మత్తెక్కించే చూపులతో ఫొటోకు పోజులిచ్చింది. ఇక ఈ పిక్స్ చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తూ హాట్‌నెస్ ఓవర్‌లోడెడ్.. తట్టుకోలేకపోతున్నామని కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొందరు స్ట్రక్చర్ అదిరింది అమ్మడు సూపర్ అని అంటున్నారు.

Next Story