బోల్డ్ షో చేస్తూ రెచ్చిపోయిన మెగా బ్యూటీ.. ఛీ ఛీ ఇంతలా బరితెగించడానికి సిగ్గుండాలంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

by Gugulothu.Kavitha |   (  Updated:2025-08-07 12:40:07  IST  )

‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

బోల్డ్ షో చేస్తూ రెచ్చిపోయిన మెగా బ్యూటీ.. ఛీ ఛీ ఇంతలా బరితెగించడానికి సిగ్గుండాలంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. తాజాగా ఈ భామ బాలకృష్ణ(Balakrishna) సరసన ‘డాకు మహారాజ్’(Daku Maharaj) సినిమాలో నటించింది. ప్రజెంట్ ఈ అమ్మడు చేతిలో ఏ సినిమా లేదు.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో విందును వడ్డిస్తున్నది ప్రగ్యా జైస్వాల్. అలా ప్రతి రోజు వెరైటీ డ్రెసెస్‌తో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ప్రగ్యా తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ అవుట్ ఫిట్‌లో స్టైలీష్‌గా రెడీ అయింది. అంతేకాకుండా తన కొంటె చూపుతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతుంది.

వైట్‌గా కనిపిస్తున్న తొడలు, చెస్ట్ పార్ట్స్ కనిపించేలా హాట్ షో చేసింది. వేరైటీ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చి కుర్రాళ్ళకు పిచ్చెక్కిస్తుంది. ఇక ఈ ఫొటోస్ షేర్ చేస్తూ.. ‘ప్రేమలో మునిగిపోయింది’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ ఫొటోలు కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఛీ ఛీ ఆఫర్ల కోసం మరీ ఇంతలా బరితెగిస్తావా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.

Next Story