- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిఫరెంట్ అవుట్ ఫిట్‌లో దర్శనమిచ్చిన మెగా బ్యూటీ.. ఛీ చండాలంగా ఉన్నావంటూ కామెంట్స్
యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఇచట వాహనాలు నిలుపరాదు’(Ichata Vahanalu Nilaparadhu) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. అతి తక్కువ టైంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. రీసెంట్‌గా మీనాక్షి టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కించిన ఈ మూవీలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) కూడా నటించారు.
ప్రస్తుతం యువ సామ్రాట్ నాగ చైతన్య(Naga Chaitanya) నటిస్తున్న ఎన్‌సీ-24(NC-24) సినిమాతో పాటు నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty) చిత్రంలో యాక్ట్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో బ్లాక్ కోట్ వేసుకుని కింద లెగ్గిన్ వేసుకుంది. అలాగే ఆయిల్ పెట్టుకుని హెయిర్ కూడా లీవ్ చేసింది. ఇక మెడకు రెడ్ చున్నీ చుట్టుకుని డిఫరెంట్‌గా కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఛీ ఈ అవుట్ ఫిట్‌లో చండాలంగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.






