- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Meenakshichaudhary: కింద పడుకుని కొంటె చూపులతో మత్తెక్కిస్తోన్న క్రేజీ హీరోయిన్.. సో హాటీ అంటూ కామెంట్లు
టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ అద్భుతమైన యాక్టింగ్‌కు మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా వచ్చిన ఖిలాడీ మూవీలో అవకాశం దక్కించుకుంది. ఈ మూవీలో మీనాక్షి చౌదరి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. మాస్ సాంగ్కు స్టెప్పులేసి అదరహో అనిపించిందనడంలో అతిశయోక్తిలేదు. ఘాటు అందాలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. తర్వాత అడివి శేష్ సరసన హిట్ 2 లో అవకాశం కొట్టేసింది.
కెరీర్ ప్రారంభంలో కాస్త తక్కువ సినిమా చాన్సులు వచ్చినప్పటికీ.. ఈ బ్యూటీ నెటిజన్ల మనసు దోచుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారంలో నటించి మెప్పించింది. వీటితో పాటుగా విశ్వక్ సేన్, వరుణ్, దుల్కర్ సల్మాన్ కథానాయకుల సరసన కూడా నటించింది. మొత్తానికి ఈ బ్యూటీ కొన్నాళ్లు తెలుగు ఇండస్ట్రీలో తన ముద్ర వేస్తుందన్న విషయం మాత్రం వాస్తవం. ముఖ్యంగా మీనాక్షి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించి మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే ఈ బ్యూటీ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానుల్ని అలరిస్తుంటుంది.
ఈ బ్యూటీ ఓ వైపు సినిమాల్లో వరుస అవకాశాలు సంపాదించుకుంటూ.. ఫుల్ బిజీగా గడిపేస్తున్నప్పటికీ.. సోషల్ మీడియాలోని అభిమానులతో మాత్రం టచ్‌లో ఉంటుంది. తరచూ ఏదో ఒక పోస్ట్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తుంటుంది. అయితే తాజాగా మీనాక్షి నెట్టింట హాట్ ఫొటోలు పంచుకుని యువతను ఉక్కిరిబిక్కిచేస్తుంది. కింద పడుకుని కొంటె చూపులతో మత్తెక్కిస్తూ హాట్ లుక్స్‌తో అదిరిపోయే ఫొటో షూట్ చేసింది. పైగా బ్లాక్ డ్రెస్‌లో థైస్ అందాలన్నీ ఆరబోస్తుండటంతో ఈ పోస్ట్ వీక్షించిన నెటిజన్లు హాట్ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.






