- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యూట్ ఎక్స్ప్రెషన్స్‌తో కట్టిపడేస్తున్న మీనాక్షి
స్టైలిష్ లుక్‌లో మెరిసిన మీనాక్షి.. ఫోటోలు వైరల్

దిశ, వెబ్ డెస్క్: మీనాక్షి చౌదరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కూడా వరుస సినిమాలతో కెరీర్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది.
కెరీర్ ప్రారంభం నుంచే తన గ్లామర్‌తో అభిమానులను ఆకర్షిస్తున్న మీనాక్షి, సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో హల్‌చల్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది.
ఇక తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని స్టైలిష్ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న డ్రెస్‌పై వైట్ కలర్ షర్ట్‌ను ధరించి, దానికి బటన్స్ విప్పేసి మీనాక్షి ఇచ్చిన స్టైలిష్ పోజులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కొన్ని ఫోటోలలో స్పెక్స్‌తో, మరికొన్నింటిలో స్పెక్స్ లేకుండా కనిపిస్తూ ఈ ముద్దుగుమ్మ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. ఓవరాల్‌గా మీనాక్షి తాజా ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ, అభిమానుల నుంచి విశేష స్పందనను అందుకుంటున్నాయి.
Photos Courtesy: Instagram






