Medha Shankar: ఇంత అందగత్తెకు ఇలాంటి అవకాశాలా.. ఈసారి డోస్ మరింత పెంచింది

by Pulgam srinivas |

Medha Shankar: గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్లో హాట్ అందాలతో రెచ్చిపోయిన బాలీవుడ్ బ్యూటీ.

Medha Shankar: ఇంత అందగత్తెకు ఇలాంటి అవకాశాలా.. ఈసారి డోస్ మరింత పెంచింది
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ మేధా శంకర్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోయినా ఈమె హిందీ సినీ లవర్స్ కి మాత్రం సుపరిచితమే. మేధా 1 ఆగస్టు 1997లో జన్మించింది. ఈ బ్యూటీ బ్రిటీష్ మిని సిరీస్ బీచమ్ హౌస్ (2019)తో తన నటనను ప్రారంభించింది. ఈమె 12th ఫెయిల్ చిత్రంలో నటించింది.




ఈ సినిమా మంచి విజయం సాధించడం, ఇందులో ఈ చిన్నదాని నటనకు మంచి ప్రశంసలు దక్కడంతో ఈ సినిమా ద్వారా నటిగా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇంతటి విజయం తర్వాత ఈ బ్యూటీకి వరుస పెట్టి అవకాశాలు దక్కుతాయని చాలామంది భావించారు. కానీ 12th ఫెయిల్ తర్వాత చెప్పుకోదగ్గ క్రేజ్ ఉన్న సినిమాల్లో మేధాకి అవకాశాలు రాలేదు.




దానితో ఈమెకు అందం, అభినయం, నటన అన్నీ ఉన్నా ప్రస్తుతం మాత్రం ఓ చిన్న నటిగానే కెరీర్ను కొనసాగిస్తుంది. సినిమాల్లో అప్పుడప్పుడు అందాలను ఆరబోస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ అనేక సందర్భాలలో తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా ఈ చిన్న దానికి సంబంధించిన ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.




తాజాగా ఈ బ్యూటీ తన 'ఇన్ స్టా'లో వెరీ హాట్ లుక్ లో ఉన్న గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకొని చున్నీని పక్కకి వేసి తన నడుము, ఎద మరియు బ్యాక్ అందాలు ప్రదర్శితమయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇందులో ఈమె సూపర్ హాట్ లుక్లో ఉండడంతో మేధాకి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.




తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఈ ఫోటోల కింద చాలామంది అద్భుతమైన అందం, అంతకుమించిన అభినయం అన్నీ ఉన్న ఈమెకి స్టార్ హీరోస్ సినిమాల్లో ఎందుకు అవకాశాలు రావడం లేదో తెలియదని కామెంట్స్ పెడుతున్నారు. అలాగే మరి కొంతమంది సూపర్, గార్జియస్ అని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story