- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొట్టినా చంపినా వాడితోనే అంటారు ఏడవండి.. భార్యాభర్తల బంధంపై మంచు లక్ష్మి కామెంట్స్
by Ajay Maddhiboyina |
టాలీవుడ్ నటి మంచు లక్ష్మి మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు. మంచు లక్ష్మి బూకి అనే సినిమా ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె భార్యభర్తల బంధం గురించి మాట్లాడుతూ.. కొంతమంది మహిళలు కొట్టినా చంపినా వాడితోనే ఉంటానని అంటారని అన్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటి మంచు లక్ష్మి మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు. మంచు లక్ష్మి బూకి అనే సినిమా ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె భార్యభర్తల బంధం గురించి మాట్లాడుతూ.. కొంతమంది మహిళలు కొట్టినా చంపినా వాడితోనే ఉంటానని అంటారని అన్నారు. ఎంత కొట్టినా, ఎంత చంపినా పర్వాలేదని అంటారని అలాంటివాళ్లు ఏడవండి అంటూ వ్యాఖ్యానించారు.
అది మీ జీవితం అని చెప్పారు. తప్పడ్ అనే బాలీవుడ్ సినిమా చూసి నేను సూపర్ అని చెప్పానన్నారు. తల్లిదండ్రులే చేయి చేసుకోనప్పుడు నువ్వు ఎవరు కొట్టడానికి అంటూ వ్యాఖ్యానించారు. తప్పడ్ సినిమాకు తానే పెద్ద సపోర్టర్ అని చెప్పారు. అమ్మాయి అయినా అబ్బాయి అని ఎవరికి వారికి సొంతంగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలని అన్నారు. మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది చేయాలని చెప్పారు.
Next Story






