- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రివ్యూయర్లకు షాక్ ఇచ్చిన మెగాస్టార్.. శిక్ష తప్పదు..
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్రౌండ్ బ్రేకింగ్ ఫస్ట్ స్టెప్ పడింది. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ జనవరి 12 రిలీజ్ కాబోతుండగా సంచలన నిర్ణయం తీసుకుంది మూవీ టీమ్

దిశ, సినిమా : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్రౌండ్ బ్రేకింగ్ ఫస్ట్ స్టెప్ పడింది. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ జనవరి 12 రిలీజ్ కాబోతుండగా సంచలన నిర్ణయం తీసుకుంది మూవీ టీమ్. ఈ చిత్రానికి సంబంధించిన రేటింగ్స్ & రివ్యూస్‌ను కోర్టు ఆదేశాల ద్వారా తాత్కాలికంగా డిసేబుల్ చేసింది. ఆర్గనైజ్డ్‌గా నెగెటివ్ రేటింగ్స్, బాట్స్, రైవల్ ఫ్యాన్స్ ద్వారా జరిగే డిజిటల్ మానిప్యులేషన్‌ను అడ్డుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. కాగా సినిమా రిలీజ్‌కు ముందే బాక్సాఫీస్ ప్రభావితం కాకుండా కాపాడుకోవడానికి ఈ బోల్డ్ స్టెప్ తీసుకున్నారు మేకర్స్. BlockBIGG & Aiplex కంపెనీలు కోర్టును ఆశ్రయించి ఈ ఆదేశాలు సాధించాయి. ఇంతకు ముందు ఎలాంటి తెలుగు సినిమాకు ఇలాంటి కోర్టు ఆదేశం ద్వారా రేటింగ్స్ పూర్తిగా బ్లాక్ చేసింది లేదు. ఇది చాలా మంది నిర్మాతలకు ఇన్‌స్పిరేషన్‌గా మారవచ్చు.






