- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూపర్ స్టార్స్ పొలిటికల్ డ్రామా
by Sujitha Rachapalli |
మలయాళం పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్యాట్రియాట్ (Patriot)’.. పదిహేడేళ్ల తర్వాత మాలీవుడ్ సూపర్ స్టార్స్ ముమ్ముట్టి, మోహన్ లాల్ కాంబినేషన్‌ను మరోసారి తెరపైకి తీసుకురాబోతుంది.

X
దిశ, సినిమా : మలయాళం పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్యాట్రియాట్ (Patriot)’.. పదిహేడేళ్ల తర్వాత మాలీవుడ్ సూపర్ స్టార్స్ ముమ్ముట్టి, మోహన్ లాల్ కాంబినేషన్‌ను మరోసారి తెరపైకి తీసుకురాబోతుంది. మహేష్ నారాయణన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో ఫహాద్ ఫాజిల్, నయనతార కూడా కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. భారీ స్కేల్ ప్రొడక్షన్‌తో రాబోతున్న పొలిటికల్ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 9న మూవీ విడుదల కన్ఫర్మ్ అయిందని.. త్వరలో అధికారిక ప్రకటన ఉండబోతుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మొత్తానికి ముమ్ముక్క, లాటెన్ కలిసి వస్తుండటంతో అభిమానుల్లో భారీ ఎగ్జయిట్‌మెంట్ నెలకొంది.
Next Story






