- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OTT: ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్..
by Chukka Sudharani |
మలయాళ హీరో టోవినో థామస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘నరివెట్ట’.

X
దిశ, సినిమా: మలయాళ హీరో టోవినో థామస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘నరివెట్ట’. అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూరజ్, వెంజరమూడు, చేరన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో విడుదలై విమర్శలకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ఇటీవల ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధం అయింది. ‘నరివెట్ట’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ సొంతం చేసుకోగా.. జులై 11 నుంచి మలయాళంతో పాటు తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు ప్రకటించింది. Link
Next Story






