- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎందరితో సెక్స్ చేశావ్.. కొడుకును లైవ్‌లో అడిగిన స్టార్ హీరోయిన్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
మలైకా అరోరా కొడుకు అర్హాన్ ఖాన్ ప్రస్తుతం ఓ పాడ్ కాస్ట్ నడిపిస్తున్నాడు. డంబ్ బిర్యానీ పేరుతో ఓడ్ కాస్ట్ అంటూ కొత్త ట్రెండ్ తెరమీదకు తెచ్చాడు. ఇప్పటికే గెస్ట్‌లుగా తండ్రి అర్బాజ్ ఖాన్, బాబాయ్ సోహెల్ ఖాన్ హాజరుకాగా..

దిశ, వెబ్‌డెస్క్: మలైకా అరోరా కొడుకు అర్హాన్ ఖాన్ ప్రస్తుతం ఓ పాడ్ కాస్ట్ నడిపిస్తున్నాడు. డంబ్ బిర్యానీ పేరుతో ఓడ్ కాస్ట్ అంటూ కొత్త ట్రెండ్ తెరమీదకు తెచ్చాడు. ఇప్పటికే గెస్ట్‌లుగా తండ్రి అర్బాజ్ ఖాన్, బాబాయ్ సోహెల్ ఖాన్ హాజరుకాగా.. ఇప్పుడు మలైకా అతిథిగా వచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉంది. కారణం మలైక.. తన కొడుకు బాడీ కౌంట్ అడగడం. అవును.. ఎందరితో సెక్స్ చేశావ్ అని ఓపెన్‌గా అడిగేసింది. కానీ ఈ ప్రశ్నను చాలా తెలివిగా తప్పించుకున్నాడు అర్హాన్.
ట్రుత్ ఆర్ స్పైసీ గేమ్‌లో భాగంగా ఇద్దరు ఒకరినొకరు సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. ఇందులో భాగంగానే బాడీ కౌంట్ గురించి అడిగింది మలైక. అయితే తెలివిగా అతను స్పైసీని చూజ్ చేసుకుని ఆన్సర్ దాటేశాడు. దీంతో ఈ ప్రోమో చూసిన జనాలు కొందరు ఫుల్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తుంటే.. ఇంకొందరు అదే ప్రశ్న అతను అడిగితే మలైక ఎక్కడ మొహం పెట్టుకుంటుందని తిట్టిపోస్తున్నారు. కొడుకును పట్టుకుని ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా? కనీసం జనాలు చూస్తున్నారన్న సెన్స్ కూడా లేదా? అని ప్రశ్నిస్తున్నారు.






