- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లికి ముందే డేటింగ్ చేయాలి.. అప్పుడే అమ్మాయికి సంతృప్తి ఉందో లేదో తెలుస్తాది.. షాకింగ్‌గా హీరోయిన్ కామెంట్స్
పెళ్లికి ముందు డేటింగ్ చేస్తే కట్టుకోబోయేవాడు మగాడో కాదో తెలుస్తుంది అంటుంది బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా.

దిశ, సినిమా: పెళ్లికి ముందు డేటింగ్ చేస్తే కట్టుకోబోయేవాడు మగాడో కాదో తెలుస్తుంది అంటుంది బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా. పర్సనల్ లైఫ్, రిలేషన్‌షిప్‌లపై కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే ఈ బ్యూటీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని వివాహంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘పెళ్లి చేసుకునే ముందే.. కాబోయే జీవిత భాగస్వామితో డేటింగ్ చేయాలి. అప్పుడు మాత్రమే అతని అసలు స్వభావం, బాధ్యత, పురుషత్వం వంటి విషయాలు అర్థమవుతాయి. కలిసి గడిపే ఆ సమయం భవిష్యత్‌కి చాలా కీలకం. ఎందుకంటే.. ఆ వ్యక్తితో అమ్మాయికి పర్సనల్ సంతృప్తి ఉందా లేదా అనేది తెలుస్తుంది. లేదంటే పెళ్లయ్యాక ఇబ్బంది పడాల్సి వస్తుంది. రీసెంట్‌గా తనకు తెలిసిన అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయి గే అని తెలిసి ఆమె ఇబ్బంది పడింది’ అంటూ తెలపడంతో.. ప్రజెంట్ మలైకా కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
- Tags
- Malaika Arora






