- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోగ్లీ నుంచి గ్లింప్స్ రాబోతున్నాయంటూ మేకర్స్ ట్వీట్.. నెట్టింట ఆకట్టుకుంటున్న ఫొటోలు
సుమ కనకాల తనయుడు రోషన్(Roshan) నటిస్తున్న తాజా చిత్రం ‘మోగ్లీ’(Mogli).

X
దిశ, వెబ్‌డెస్క్: సుమ కనకాల తనయుడు రోషన్(Roshan) నటిస్తున్న తాజా చిత్రం ‘మోగ్లీ’(Mogli). ‘కలర్ ఫొటో’ ఫేమ్ డైరెక్టర్ సందీప్ రాజ్(Sandeep Raj) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక దీనిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్(TG Vishwa Prasad) నిర్మించనున్నాడు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ఫస్ట్ లుక్,టైటిల్ పోస్టర్ మూవీపై హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి గ్లింప్స్(Glimps) రాబోతున్నాయంటూ మేకర్స్ ట్వీట్ చేస్తూ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫొటోస్ షేర్ చేశారు. ‘మోగ్లీ యొక్క మూడవ షెడ్యూల్ మారేడుమిల్లి అడవిలో హై-ఆక్టేన్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌తో ముగుస్తుంది.. త్వరలో గ్లింప్స్ డ్రాప్ అవుతోంది’ అని రాసుకొస్తూ ఆ అడవిలో షూటింగ్ జరుగుతున్న ఫొటోలను షేర్ చేశారు.
Next Story






