- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు 3డీ యానిమేషన్ మూవీ ‘మహావతార్ నరసింహ’ ట్రైలర్ ఆవిష్కరణ
‘కేజీయఫ్’, ‘సలార్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన హోంబలే ఫిల్మ్స్ (Hombale Films)
X
దిశ, వెబ్ డెస్క్: ‘కేజీయఫ్’, ‘సలార్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) ఇప్పుడు మరో ప్రత్యేక ప్రాజెక్ట్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంస్థ నుంచి రూపొందిన యానిమేషన్ మూవీ ‘మహావతార్ నరసింహ’ (Mahavatar Narsimha) తెలుగులో విడుదల కానుంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 25న 3డీ ఫార్మాట్‌లో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ భాగంగా బుధవారం (జులై 9) మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రహ్లాదుని చరిత్రను, విష్ణువుతో హిరణ్యకశిపుని మధ్య జరిగిన గొప్ప యుద్ధాన్ని చూపించనున్నారు. భక్తి, శక్తి, ధర్మ విజయం వంటి అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ తెలుగు యానిమేషన్ చిత్రం రూపొందింది.
Next Story






