పలుచటి గోల్డ్ శారీలో.. పవిటను పక్కకు జరిపి ఆకట్టుకున్న మడోన్నా సెబాస్టియన్

by Pulgam srinivas |

మడోన్నా సెబాస్టియన్ అందాల ఆరబోత.

పలుచటి గోల్డ్ శారీలో.. పవిటను పక్కకు జరిపి ఆకట్టుకున్న మడోన్నా సెబాస్టియన్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నటి, గాయని మడోన్నా సెబాస్టియన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2015లో విడుదలైన 'ప్రేమమ్' సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ, అదే చిత్రానికి తెలుగు రీమేక్‌గా వచ్చిన 'ప్రేమమ్' ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమైంది.




పలు తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయి విజయాలు మాత్రం ఆమెను వరించలేదు. ప్రస్తుతం పరవాలేదనిపించే అవకాశాలతో కెరీర్‌ను కొనసాగిస్తోంది.




సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ మడోన్నా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.




పలుచటి గోల్డ్ కలర్ చీరలో, దానికి మ్యాచ్ అయ్యే బ్లౌజ్‌తో గ్లామరస్ లుక్‌లో దర్శనమిచ్చింది. చీర పల్లును పక్కకు జరిపి స్టైలిష్ పోజులు ఇవ్వగా, ఆమె అందం మరింత హైలైట్ అయింది.




గాలికి వదిలిన జుట్టు, చేతికి ధరించిన రింగ్ ఆమె లుక్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story