- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లిటిల్ మూమెంట్స్, బిగ్ ఫీలింగ్.. టిల్లు బ్యూటీ ఇంట్రెస్టింగ్ పోస్ట్
టాలీవుడ్ క్రేజియస్ట్ హీరోయిన్ నేహా శెట్టి(Neha Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దిశ, సినిమా: టాలీవుడ్ క్రేజియస్ట్ హీరోయిన్ నేహా శెట్టి(Neha Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘మెహబూబా’(Mehabooba) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ‘డీజే టిల్లు’(DJ Tillu) మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ సినిమాలో రాధిక(Radhika) క్యారెక్టర్‌లో అదరగొట్టింది. తన అందం, అభినయంతో కుర్రకారు మనసులు కొల్లగొట్టింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.
అలా ‘బెదురు లంక’(Beduru lanka), ‘రూల్స్ రంజన్’(Rules Ranjan), ‘టిల్లు స్క్వేర్’(Tilli Square), ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’(Gangs Of Godavari) వంటి సినిమాల్లో నటించింది. కానీ ఆ తర్వాత చేసిన పలు సినిమాలు అంతగా గుర్తింపును తెచ్చి పెట్టలేకపోయాయి. ప్రస్తుతం అడపా దడపా చిత్రాలను చేస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో గత్తరలేపుతుంది.
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్(Post) నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా నేహా శెట్టి ఇన్‌స్టా(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో కొన్ని క్రేజీ ఫొటోస్(Crazy photos), డ్రింక్స్(Drinks), కొటేషన్స్(Quotations) షేర్ చేసింది. అంతేకాకుండా దీనికి ‘లిటిల్ మూమెంట్స్ బిగ్ ఫీలింగ్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు సూపర్ క్యాప్షన్ మేడమ్, సూపర్ ఫొటోస్, బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ భామ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.






