'వేవ్స్‌'కు హాజరుకానున్న సెలబ్రిటీల లిస్ట్‌

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-23 02:29:56  IST  )

అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం

వేవ్స్‌కు హాజరుకానున్న సెలబ్రిటీల లిస్ట్‌
X

దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా వరల్డ్‌ ఆడియో విజువల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ (World Audio Visual & Entertainment Summit)ను నిర్వహించనుంది. మే 1 నుంచి 4వ తేదీ వరకు ముంబైలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకలో అమితాబ్‌ బచ్చన్‌, చిరంజీవి, నాగార్జున, దీపికాపదుకొణెలతో సహా పలు రంగాల సెలబ్రిటీలు హజరుకానున్నారు. 'స్టార్టప్‌ బూత్‌ బుకింగ్‌ అండ్‌ ఇన్వెస్టిమెంట్‌ పిచ్‌ ఆపర్చూనిటీస్‌' విభాగంలో ఆసక్తిగల వారు తమ ఆయా రంగాల గురించి ఆలోచనలు పంచుకోవచ్చు. తమ ప్రొడక్ట్స్‌ గురించి చెప్పొచ్చు. ఇందులో పాల్గొలనుకునే వారు http://www.wavesindia.org/ లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

Next Story