- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Akhil Akkineni : అఖిల్ అక్కినేనికి జోడీగా బాలీవుడ్ బ్యూటీ??
అఖిల్ అక్కినేని నెక్స్ట్ ఫిల్మ్ ‘లెనిన్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మురళీ కిశోర్ అబ్బూరి దర్శకులు. కాగా అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్‌పై నాగార్జున, నాగ వంశీ నిర్మిస్తున్నారు.

దిశ, సినిమా : అఖిల్ అక్కినేని నెక్స్ట్ ఫిల్మ్ ‘లెనిన్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మురళీ కిశోర్ అబ్బూరి దర్శకులు. కాగా అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్‌పై నాగార్జున, నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సమ్మర్ విడుదలకు సిద్ధం అవుతుండగా.. మాస్ మసాలా సాంగ్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే ఈ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. త్వరలోనే దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశముంది. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అనన్యను హీరోయిన్‌గా ఎంచుకుని ఉంటే బాగుండేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కాగా విజయ్ దేవరకొండ ‘లైగర్’తో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనన్య.. ఈ మూవీ డిజాస్టర్ కావడంతో.. తర్వాతి ప్రాజెక్ట్స్ ఆచి తూచి ఎంచుకుంటుంది.






