- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Lavanya: లవ్ సింబల్ జోడించి టాలీవుడ్ హీరోయిన్ ఆసక్తికర పోస్ట్.. ఫొటోలు-వీడియోలు వైరల్
టాలీవుడ్ ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. అందాల రాక్షసి(andhala Raksha) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. అతి తక్కువ సమయంలోనే అందం, అభినయం, నటనతో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈ లొట్ట చెంపల ముద్దుగుమ్మ సినిమాల్లో నటించే క్రమంలోనే మెగా హీరో వరుణ్ తేజ్(Mega Hero Varun Tej)తో ప్రేమలో పడింది. కొన్నాళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించిన వీరిద్దరు పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా వీరి ప్రేమ చిగురించిన చోటే వివాహం చేసుకున్నాు. అన్యోన్యంగా కలిసిమెలస జీవిస్తోన్న ఈ జంట వివాహనంతరం కూడా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. పెళ్లాయ్యాక లావణ్య ఒక వెబ్ సిరీస్‌లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మెగా కోడలిగా బాధ్యతలు స్వీకరిస్తుంది. అయితే లావణ్య త్రిపాఠి అండ్ వరుణ్ తేజ్ వివాహామయ్యాక వెకేషన్స్‌కు వెళ్తూ ఎంజాయ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలకు కూడా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూనే ఉంటున్నారు. తాజాగా ఈ లొట్టచెంపల బ్యూటీ డెహ్రడూన్(Dehradun)కు వెళ్లి.. అక్కడ వాతావరణాన్ని ఆస్వాదిస్తుంది. ‘డెహ్రడూన్ అంటే చాలా ఇష్టమని, లవ్’ అని లవ్ సింబల్ జోడించి పలు ఫొటోలు, వీడియోలు పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






