వైట్ శారీలో నడుమందాలతో మెస్మరైజ్ చేస్తున్న కుషిత కల్లపు

by Pulgam srinivas |

సైడ్ వ్యూలో బ్యాక్ అందాలు హైలైట్.. కుషిత కల్లపు గ్లామర్ షో అదిరింది.

వైట్ శారీలో నడుమందాలతో మెస్మరైజ్ చేస్తున్న కుషిత కల్లపు
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ నటి కుషిత కల్లపు అక్టోబర్ 19, 2002న జన్మించింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, అనంతరం సినీ రంగంలోకి అడుగుపెట్టింది. 'రామబాణం', 'నీతోనే నేను' వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.




సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ కుషిత ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోషూట్‌లను అభిమానులతో పంచుకుంటూ నెట్టింట సందడి చేస్తుంటుంది. ఆమె షేర్ చేసే ఫొటోలు తరచూ వైరల్‌గా మారుతూ అభిమానులను ఆకట్టుకుంటుంటాయి.




తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొత్త ఫొటోలను పోస్ట్ చేసింది. వాటిలో వైట్ కలర్ చీరలో ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తూ సైడ్ యాంగిల్‌లో తన బ్యాక్ అందాలు, నడుము సోయగాలను హైలైట్ చేస్తూ ఆకర్షణీయమైన ఫోజులు ఇచ్చింది.




కురులను అందంగా ముందుకు, వెనక్కు వాలేలా స్టైల్ చేసుకోవడంతో పాటు నుదుటిపై చిన్న బొట్టు, మెడలో సింపుల్ చైన్‌తో తన లుక్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చింది. మొత్తంగా సంప్రదాయ చీరలో గ్లామర్ టచ్ జోడించిన కుషిత కల్లపు తాజా ఫొటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story