తడిచిన అందాలతో రెచ్చగొడుతున్న టాలీవుడ్ బ్యూటీ

by velandi.Saikiran |   (  Updated:2025-05-03 13:24:25  IST  )

టాలీవుడ్ ( Tollywood ) ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది కష్టపడి పైకి వస్తుంటే మరి

తడిచిన అందాలతో రెచ్చగొడుతున్న  టాలీవుడ్ బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ( Tollywood ) ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది కష్టపడి పైకి వస్తుంటే మరి కొంతమంది... తమ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీని వెళ్తున్నారు. అయితే మరికొంతమంది సోషల్ మీడియాను నమ్ముకుని ఇండస్ట్రీలో రాణించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో నటి కుషిత కల్లపు( Kushita Kallapu) ఒకరన్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక నటిగా అలాగే మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ.... సన్రైజర్స్ హైదరాబాద్ ( SRH) మ్యాచ్ కు జరిగినప్పుడు కూడా మెరుస్తూ ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఇటీవల సినిమాల్లోకి కూడా వచ్చేసింది బ్యూటీ. బాబు నెంబర్ వన్ బుల్షిట్ గాయ్, మనోహరం అలాగే నీతోనే నేను లాంటి సినిమాల్లో నటించింది. బాబు సినిమాలో కథానాయకగా కూడా ఈ బ్యూటీ మెరిసింది.

3 రోజెస్ 2 మన వెబ్ సిరీస్ లో కూడా ప్రత్యేక పాత్రలో కనిపిస్తోంది. అయితే అలాంటి ఈ బ్యూటీ తాజాగా బ్లాక్ డ్రెస్ లో ( Black Dress) మెరిసింది. స్విమ్మింగ్ చేస్తూ తన హాట్ అందాలను బయటపెట్టింది. క్యూట్ అందాలతో... యూత్ ను మైమరిపించింది కుషిత. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్.. అబ్బా పిల్ల సూపర్ రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story