- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'కాక్‌టెయిల్ 2' ప్రమోషన్లలో గ్లామర్ షోతో ఆకట్టుకుంటున్న కృతి సనన్
'కాక్‌టెయిల్ 2' ప్రమోషన్లలో గ్లామర్ షో.. స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్న కృతి సనన్.

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ప్రస్తుతం 'కాక్‌టెయిల్ 2' సినిమా ప్రమోషన్లతో బిజీగా గడుపుతోంది. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్న మరో కథానాయికగా నటిస్తోంది.
2012లో విడుదలై ఘన విజయం సాధించిన 'కాక్‌టెయిల్' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాను జూన్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో కృతి వరుస ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొంటూ సందడి చేస్తోంది.
ఈ సందర్భంగా ఆమె ఫ్యాషన్ స్టేట్‌మెంట్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తాజాగా ఓ ప్రమోషనల్ ఈవెంట్‌కు రంగురంగుల అల్ట్రా స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో హాజరైన కృతి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.
తన గ్లామర్‌ను మరింత ఎలివేట్ చేసేలా డిజైన్ చేసిన ఈ డ్రెస్‌లో కృతి కెమెరాకు పలు యాంగిల్స్‌లో స్టన్నింగ్ పోజులు ఇచ్చింది. డ్రెస్‌కు తగ్గట్టుగా స్టైలిష్ ఇయర్‌రింగ్స్ ధరించి, గాలికి వదిలేసిన జుట్టుతో కిల్లింగ్ లుక్స్‌లో మెరిసిపోయింది.
ఇందులో ఈ బ్యూటీ ఎద అందాలు హైలెట్ కావడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక కృతి సనన్ అందం, స్టైల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'కాక్‌టెయిల్ 2' ప్రమోషన్లకు కృతి గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా మారిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Photos Courtesy: Instagram






