- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందాలతో మతిపోగొడుతున్న బేబమ్మ.. బుల్లెట్‌పై హాట్ పోజులు
by Sujitha Rachapalli |
కుర్ర హీరోయిన్ కృతి శెట్టి ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. పక్కింటి అందమై అమ్మాయిగా కనిపించి ప్రేక్షకుల మనసు దోచేసింది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు అందగా సక్సెస్ కాకపోవడంతో నిరాశ చెందింది.

X
దిశ, సినిమా : కుర్ర హీరోయిన్ కృతి శెట్టి ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. పక్కింటి అందమై అమ్మాయిగా కనిపించి ప్రేక్షకుల మనసు దోచేసింది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు అందగా సక్సెస్ కాకపోవడంతో నిరాశ చెందింది. అయినా సరే పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉంది. ఇటు కోలీవుడ్‌లో రెండు సినిమాలు చేసిన బ్యూటీ.. రిలీజ్ కోసం వెయిట్ చేస్తూనే.. బాలీవుడ్‌పై కన్నేసింది. డెబ్యూ ప్లాన్స్ వర్కవుట్ అయ్యేలా చేస్తుంది. ఈ క్రమంలోనే సెక్సీగా కనిపించేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా తాజాగా బుల్లెట్ బండిపై చేసిన ఫొటోషూట్‌తో సెక్సీగా కనిపించింది బ్యూటీ. బ్లాక్ అవుట్ ఫిట్.. చిట్టి పొట్టి దుస్తుల్లో.. కమాన్ బేబీ లెట్స్‌గో ఆన్ ది బుల్లెట్ అనేలా.. కుర్రకారును కవ్విస్తోంది.
Next Story






