- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dil Ruba: ‘దిల్ రూబా’ ట్రైలర్ వచ్చేస్తుంది.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన
హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), రుక్సర్ థిల్లాన్ (Ruxar Dhillon) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దిల్ రూబా’

దిశ, సినిమా: హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), రుక్సర్ థిల్లాన్ (Ruxar Dhillon) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దిల్ రూబా’ (Dil Ruba). శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. లవ్ ఎంటర్‌టైనర్ (Love Entertainer)గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, ట్రైలర్, టీజర్ వంటివి ఆకట్టుకోగా.. సాంగ్స్‌కు విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ (Trailer) అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఒక చిన్న స్క్రిప్ట్‌లా వీడియో షేర్ చేస్తూ.. ట్రైలర్ మార్చి 6న రాబోతున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను కిరణ్ అబ్బవరం అభిమానులతో పంచుకున్నాడు.
Trailer On March 6th 🔥#Dilruba pic.twitter.com/VGOjT8BwzP
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) March 3, 2025






