- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కియారా అద్వానీ లేటెస్ట్ పోస్ట్ వైరల్.. ఆకట్టుకుంటోన్న బ్యూటిఫుల్ ప్లేసెస్
కియారా అద్వానీ అండ్ సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: కియారా అద్వానీ అండ్ సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాబోయే తల్లిదండ్రులు కియారా అద్వానీ అండ్ సిద్ధార్థ్ మల్హోత్రా జీవితం ఒక మలుపు తిరిగింది. షేర్షా సినిమా సమయంలో కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమలో పడ్డారు. కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత, ఈ జంట ఫిబ్రవరి 7, 2023న వివాహం చేసుకున్నారు. కాగా వీరి ప్రేమకు చిహ్నంగా త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నామంటూ ఫిబ్రవరిలో సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు.
కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులు మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. జులై 15న ముంబైలోని రిలయన్స్ హాస్పిటల్‌లో వారికి ఆడపిల్ల పుట్టింది. జులై 16న ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ శుభవార్తను ప్రకటించారు. వీరిద్దరూ తమ గర్భధారణను ప్రకటించినప్పటి నుంచి తమ అభిమానులతో ఈ ప్రయాణాన్ని పంచుకుంటున్నారు.
అయితే తాజాగా కియారా అద్వానీ సోషల్ మీడియా ద్వారా ఓ విషయాన్ని పంచుకుంది. నడుము అందాల్ని చూపిస్తూ మిర్రర్ సెల్ఫీలు ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది. పలు పలు బ్యూటిఫుల్ ప్లేస్‌ల్లోని ఫొటోలను పంచుకుంది. ప్రస్తుతం కియారా లేటెస్ట్ పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.






