- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెడ్డి వేసుకున్నవా అని అడుగుతున్నారు... అది చూపించాలనే కదా నా తాపత్రయం.. నటి హాట్ కామెంట్స్(వీడియో)
బోల్డ్ బ్యూటీ ఖుషీ ముఖర్జీ షో చేయబోయి నవ్వులపాలైంది. తన శరీరంలోని స్పెషల్ పార్ట్ చూపించేందుకు ఓ అవుట్ ఫిట్ డిజైన్ చేయించుకుంది. ఫ్రంట్, బ్యాక్ కవర్ చేస్తూనే..

దిశ, వెబ్‌డెస్క్ : బోల్డ్ బ్యూటీ ఖుషీ ముఖర్జీ షో చేయబోయి నవ్వులపాలైంది. తన శరీరంలోని స్పెషల్ పార్ట్ చూపించేందుకు ఓ అవుట్ ఫిట్ డిజైన్ చేయించుకుంది. ఫ్రంట్, బ్యాక్ కవర్ చేస్తూనే.. పక్కన మాత్రం ప్రైవేట్ పార్ట్ కనిపించేలా తాపత్రయపడింది. కానీ షో అట్టర్ ఫ్లాప్ అయింది. కారు దిగడంతోనే గాలి రావడంతో.. సర్దుకునేందుకే సరిపోయింది. వచ్చిన దారినే వెళ్లిపోయింది. అయితే ఈ వీడియో వైరల్ కాగా.. చెడ్డి వేసుకున్నావా లేదా అని అడుగుతున్నారు జనాలు.
ఇక దీనిపై స్పందించిన ఆమె.. ‘చెడ్డి వేసుకున్నావా అంటున్నారు.. వేసుకోకుండా ఎవరైనా బయటకు వెళ్తారా.. అఫ్ కోర్స్ వేసుకున్నా.. కానీ నేను నా బాడీలోని ఓ పార్ట్ చూపించాలనుకున్నా. బై ద వే.. నేను అన్‌కంఫర్ట్‌గా కూడా ఫీల్ కాలేదు. గాలి వస్తే నా డ్రెస్ పట్టుకున్నా. అంతే’ అంటూ తనను తాను సమర్థించుకుంది. ఇక ఈ విషయంపై దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి వాళ్ల వల్లే సొసైటీ పాడైపోతుందని తిట్టిపోస్తున్నారు.VIDEO






